హిందుపురం మాజీ ఎమ్మెల్యే మృతి | hindupur former mla died | Sakshi
Sakshi News home page

హిందుపురం మాజీ ఎమ్మెల్యే మృతి

Feb 19 2015 12:40 PM | Updated on Sep 2 2017 9:35 PM

హిందుపురం మాజీ ఎమ్మెల్యే జి. సోమశేఖర్ (80) గురువారం హైదరాబాద్‌లోని తన ఇంటిలో మృతిచెందారు.

హిందుపురం(అనంతపురం): హిందుపురం మాజీ ఎమ్మెల్యే జి. సోమశేఖర్ (80) గురువారం హైదరాబాద్‌లోని తన ఇంటిలో మృతిచెందారు. సోమశేఖర్ హిందుపురం నియోజకవర్గం నుంచి 1972లో గెలిచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై పోటీ చేసి ఓడిపోయారు. గురువారం ఆయన స్వగ్రామం దేమశెట్టిపల్లిలో అంత్యక్రియలు జరుపుతారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement