అధిష్టానమే మాకు ముఖ్యమంత్రి: జానారెడ్డి | High Command is Our CM : Janareddy | Sakshi
Sakshi News home page

అధిష్టానమే మాకు ముఖ్యమంత్రి: జానారెడ్డి

Nov 14 2013 11:53 AM | Updated on Sep 2 2017 12:36 AM

అధిష్టానమే మాకు ముఖ్యమంత్రి: జానారెడ్డి

అధిష్టానమే మాకు ముఖ్యమంత్రి: జానారెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే తమకు ముఖ్యమంత్రి అని మంత్రి జానారెడ్ది అన్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే తమకు ముఖ్యమంత్రి అని మంత్రి జానారెడ్ది అన్నారు. విభజన విషయంలో అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. విభజనకు అన్ని పక్షాలు సహకరించాలని జానారెడ్డి కోరారు.

విభజన ప్రక్రియ కీలక దశలో ఉండగా కొందరు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.  విభజన అనేది తండ్రి, ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిందని చెప్పారు.  విభజనను వ్యతిరేకించేవారు ముందుగా వారి వద్ద ఉన్న ప్రణాళిక తెలియజేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement