భారీగా ఇసుక నిల్వలు సీజ్ | Heavy sand deposits Siege | Sakshi
Sakshi News home page

భారీగా ఇసుక నిల్వలు సీజ్

Dec 16 2015 6:18 PM | Updated on Sep 3 2017 2:06 PM

పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను అధికారులు సీజ్ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను అధికారులు సీజ్ చేశారు. చింతలపూడి మండలం నాగారెడ్డిగూడెం గ్రామంలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన సుమారు 150 ట్రాక్టర్ల ఇసుకను బుధవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు ఒకరిపై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ప్రత్యేక అధికారి ఆసిఫా బేగం, తహశీల్దార్ మైఖేల్ రాజు పాల్గొన్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement