చంద్రబాబు మొగల్తూరు పర్యటన అట్టర్‌ ఫ్లాప్‌ | Chandrababus Mogalturu Tour Ends as a Huge Failure | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మొగల్తూరు పర్యటన అట్టర్‌ ఫ్లాప్‌

Sep 1 2026 4:49 PM | Updated on Sep 1 2026 5:24 PM

Chandrababus Mogalturu Tour Ends as a Huge Failure

ప.గో: జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంం మొగల్తూరులో చంద్రబాబు చేపట్టిన పర్యటన అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.  చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలోనే జనం వెనుదిరిగి వెళ్లిపోయారు. దాంతో చంద్రబాబు సభలో చాలా వరకు కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రధానంగా  సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న సమయం కాబట్టి వెళ్లిపోతున్న వారిని ఆపేందుకు టీడీపీ నేతలు, అధికారులు నానా తంటాలు పడ్డారు. 

ప్రజావేదిక పేరుతో  ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన సభకు వచ్చిన జనం.. చంద్రబాబు ప్రసంగం మొదలుపెట్టిన కాసేపటికి అక్కడ నుంచి తిరుగుబాట పట్టారు. 

ఇదీ చదవండి: 

సీఎం చంద్రబాబు తీరుతో మంత్రి ఆనం మనస్తాపం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement