కోస్తాంధ్రాలో భారీ వర్షాలు | Heavy rains in Coastal Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రాలో భారీ వర్షాలు

Jul 27 2014 11:20 AM | Updated on May 3 2018 3:17 PM

ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.

విశాఖపట్నం: ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అది మరింత బలపడి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మారే అవకాశం ఉందని తెలిపింది. దాంతో ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడుతుందని పేర్కొంది. దీంతో కోస్తా జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. 

Advertisement
 
Advertisement
Advertisement