రోడ్లన్నీ జలమయం | heavy rain in parvathipuram | Sakshi
Sakshi News home page

రోడ్లన్నీ జలమయం

Sep 7 2015 5:13 PM | Updated on Sep 3 2017 8:56 AM

విజయనగరం జిల్లా పార్వతీపురంలో సోమవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురంలో సోమవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. అలాగే, విద్యుత్, రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. కొన్ని గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలిగింది.

Advertisement
 
Advertisement
Advertisement