హైదరాబాద్లో భారీ వర్షం | Heavy rain in Hyderabad : Ganesh nimajjanam Continue | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో భారీ వర్షం

Sep 18 2013 5:37 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో భారీ వర్షం - Sakshi

హైదరాబాద్లో భారీ వర్షం

హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది.

హైదరాబాద్: హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నిమజ్జనానికి బయలుదేరిన  విఘ్నేశ్వరుని విగ్రహాలన్నీ తడిసిపోయాయి. వర్షం కారణంగా గణేష్ విగ్రహాల ఊరేగింపు   వేగంగా ముందుకు సాగుతోంది. ఊరేగింపులో పాల్గొన్న భక్తులు తడిసి ముద్దైపోయారు.
వర్షంలో కూడా నిజమజ్జనం కొనసాగుతోంది.

నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాలలో మోకాలి లోతు నీరు నిలిచింది. వర్షం కారణంగా పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement