ఘనంగా సుబ్రమణ్యస్వామికి పూజలు | grand subramanian swamy Worship | Sakshi
Sakshi News home page

ఘనంగా సుబ్రమణ్యస్వామికి పూజలు

Nov 25 2013 3:40 AM | Updated on Sep 2 2017 12:57 AM

మండల పరిధిలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆ దివారం ప్రత్యేక పూజలు జరిగాయి.

 ఆత్మకూరు, న్యూస్‌లైన్: మండల పరిధిలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆ దివారం  ప్రత్యేక పూజలు జరిగాయి.  స్వామివారం సందర్భంగా అర్చకులు సు బ్రమణ్యస్వామి, మంజునాథస్వామి, పా ర్వతీదేవిలను  పట్టువస్త్రాలు, ఆభరణాలు పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
 
 కార్తీకమాసం సందర్భంగా పలు ప్రాం తాల నుచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుబ్రమణ్య స్వాములును దర్శిం చుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు తులసి పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామినామం స్మరి స్తూ పూజలు చేశారు. భక్తులు మధ్యాహ్నం మహా మంగళ హారతిని దర్శిచుకున్నారు. వేలాదిగా భక్తులు తరలిరావడం తో భక్తులతో ఆలయం కిక్కిరిసింది. భక్తులకు అన్నదానం నిర్వహించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement