పిల్లల కోసం 'గోరు ముద్దల' పథకం | goru muddula plan for children says peethal sujatha | Sakshi
Sakshi News home page

పిల్లల కోసం 'గోరు ముద్దల' పథకం

Jul 8 2015 7:04 PM | Updated on Sep 3 2017 5:08 AM

పిల్లల్లో పౌష్టిక విలువలు పెంచేందుకు 'గోరు ముద్దల పథకాన్ని ప్రవేశపెడుతున్నామని మంత్రి పీతల సుజాత బుధవారం అన్నారు.

హైదరాబాద్: పిల్లల్లో పౌష్టిక విలువలు పెంచేందుకు 'గోరు ముద్దల' పథకాన్ని ప్రవేశ పెడుతున్నామని మంత్రి పీతల సుజాత బుధవారం అన్నారు.  అదే విధంగా ఈ ఏడాది రాష్ట్రంలో 5 వేల అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. అంగన్ వాడీ వర్కర్ల జీతాల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై కేబినెట్ లో సబ్ కమిటీ వేశామని మంత్రి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement