విద్యుత్ తీగలు తెగిపడి 25 గొర్రెల మృతి | goats died due to electric shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ తీగలు తెగిపడి 25 గొర్రెల మృతి

Sep 10 2015 8:58 AM | Updated on Sep 5 2018 3:37 PM

విద్యుత్ తీగలు తెగిపడి 25 గొర్రెలు మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి గ్రామంలో జరిగింది.

కోడుమూరు(కర్నూలు): విద్యుత్ తీగలు తెగిపడి 25 గొర్రెలు మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి గ్రామంలో జరిగింది. బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రామ శివారులోని పంటపోలాల్లో ఉన్న 11 కెవీ విద్యుత్ తీగ తెగిపడింది. అదే సమయంలో అక్కడ గొర్రెలు ఉండటంతో.. ఎర్త్ అయి విద్యుదాఘాతానికి గురై 25 గొర్రెలు మృతిచెందాయి.

Advertisement
 
Advertisement
Advertisement