గ్యాస్‌ సిలిండర్ పేలి ఇద్దరి మృతి | gas cylinder blast two died in chittoor | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్ పేలి ఇద్దరి మృతి

Dec 17 2015 8:39 AM | Updated on Aug 25 2018 6:06 PM

చిత్తూరులో గురువారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది.

చిత్తూరు: చిత్తూరులో గురువారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. స్థానిక ధర్మరాజులుగుడి వీధిలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

ఇంటిలో నిద్రిస్తున్న బీబీ(52) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన స్థానికులు గాయపడిన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement