కొత్తపల్లి వద్ద భారీగా గంజాయి స్వాధీనం | Ganja seized in east godavari district | Sakshi
Sakshi News home page

కొత్తపల్లి వద్ద భారీగా గంజాయి స్వాధీనం

Jul 5 2015 11:59 AM | Updated on Sep 3 2017 4:57 AM

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 62 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  62 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టే చేశారు. అలాగే వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement