మార్కెట్ యార్డు వద్ద రైతుల ఆందోళన | formers protest at ananthapuram marcket yard | Sakshi
Sakshi News home page

మార్కెట్ యార్డు వద్ద రైతుల ఆందోళన

Jun 10 2015 10:30 AM | Updated on Jun 1 2018 8:54 PM

మార్కెట్ యార్డు వద్ద రైతుల ఆందోళన - Sakshi

మార్కెట్ యార్డు వద్ద రైతుల ఆందోళన

అనంతపురం జిల్లా మార్కెట్ యార్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు.

అనంతపురం: అనంతపురం జిల్లా మార్కెట్ యార్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. విత్తనాల పంపిణీ ని ఈ నెల 14 కు అధికారులు వాయిదా వేశారు. వేరుశెనగ విత్తనాలు ఎందుకు సరఫరా చేయడం లేదని అధికారులను రైతులు నిలదీశారు. దీంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. విత్తనాలను వెంటనే పంపిణీ చేయాలని వారు ధర్నాకు దిగారు. విత్తనాల కోసం జిల్లాలోని పూడేరు, పుట్టపర్తి లో కూడా రైతులు ధర్నా చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement