జనావాసాల్లోకి దేవాంగపిల్లి | Forest Cat In R and B Guest House | Sakshi
Sakshi News home page

జనావాసాల్లోకి దేవాంగపిల్లి

Mar 26 2018 12:08 PM | Updated on Mar 26 2018 12:08 PM

Forest Cat In R and B Guest House - Sakshi

రాపూరు:  స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద ఆదివారం దేవాంగపిల్లి తిరుగుతుండగా ప్రజలు దానిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. దానిని రాపూరు చిట్వేలి మార్గమధ్యంలోని అడవుల్లో వదిలినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. రాపూరులో ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద దేవాంగపిల్లి తిరుగుతుండగా స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement