బురదకాలువకు గండి: గ్రామం జలమయం | Flood water enters 7 villages | Sakshi
Sakshi News home page

బురదకాలువకు గండి: గ్రామం జలమయం

Sep 20 2015 9:46 AM | Updated on Sep 3 2017 9:41 AM

బురద కాలువకు గండి పడటంతో ఓ గ్రామం జలమయం అయింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

రాజానగరం (తూర్పుగోదావరి) : బురద కాలువకు గండి పడటంతో ఓ గ్రామం జలమయం అయింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని కోరుకొండ గ్రామంలో ప్రవహించే బురుద కాలువకు గండిపడింది. దీంతో గ్రామంలోని ఇళ్లు మునిగిపోయాయి. దీంతో దాదాపు ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement