డిజైన్ అదిరింది | Fishes drying up under tropical sun in krishna district | Sakshi
Sakshi News home page

డిజైన్ అదిరింది

Feb 17 2014 2:47 PM | Updated on Sep 2 2017 3:48 AM

డిజైన్ అదిరింది

డిజైన్ అదిరింది

ఇదేదో నేలమీద వేసిన డిజైన్ అనుకుంటున్నారా...కాదండి...గంగపుత్రులు సాగర గర్భంలో వేటాడి వెలికితీసిన మత్స్య సంపద ఇది.

ఇదేదో నేలమీద వేసిన డిజైన్ అనుకుంటున్నారా...కాదండి...గంగపుత్రులు సాగర గర్భంలో వేటాడి వెలికితీసిన మత్స్య సంపద ఇది. వారు సేకరించిన చేపలను వరుస క్రమంలో పేర్చి ఇలా ఎండబెట్టారు. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం ఒర్లగొందితిప్పలో కనిపించిన ఈ దృశ్యం సరికొత్త డిజైన్ను నేలపై ఆవిష్కరించినట్లుంది కదూ.

Advertisement
 
Advertisement
Advertisement