చేపల వలలో కొండచిలువ | Fishermen get python in net | Sakshi
Sakshi News home page

చేపల వలలో కొండచిలువ

Oct 10 2015 3:14 PM | Updated on Sep 3 2017 10:44 AM

చేపల వలలో కొండచిలువ

చేపల వలలో కొండచిలువ

చేపల కోసం వేసిన వలలో కొండ చిలువ చిక్కడంతో జాలరులు భయాందోళనలకు గురయ్యారు.

నర్సరావుపేట (గుంటూరు) : చేపల కోసం వేసిన వలలో కొండ చిలువ చిక్కడంతో జాలరులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో శనివారం జరిగింది. చేపల వేటకు వెళ్లిన జాలర్లు విసిరిన వలలో చేపలతో పాటు కొండచిలువ ఉండటాన్ని గమనించిన జాలర్లు భయాందోళనలకు గురై పరుగులు తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement