ప్రింటింగ్‌ ప్రెస్‌లో అగ్ని ప్రమాదం | fire accident in printing press at srikakulam huge properties damaged | Sakshi
Sakshi News home page

ప్రింటింగ్‌ ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

Jan 24 2017 9:19 AM | Updated on Sep 5 2018 9:47 PM

ప్రింటింగ్‌ ప్రెస్‌లో అగ్ని ప్రమాదం - Sakshi

ప్రింటింగ్‌ ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది.

పాలకొండ ‌: శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. పాలకొండ పట‍్టణం మెయిన్‌ రోడ్డులో ఉన‍్న హనుమాన్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది రంగంలోకి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ఘటనలో ప్రింటింగ్‌ ప్రెస్‌లోని వస‍్తుసామాగ్రి, యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల ఆస్థి నష‍్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. విద‍్యుత్‌ షార్ట్‌ సర‍్క‍్యూట్‌ వల‍్లే ​ఈ ప్రమాదం జరిగిందని తెలుస‍్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement