లంకాపట్నంలో జనపనార గోడౌన్లో అగ్నిప్రమాదం | fire accident in Janapanara godown | Sakshi
Sakshi News home page

లంకాపట్నంలో జనపనార గోడౌన్లో అగ్నిప్రమాదం

Dec 3 2014 7:33 AM | Updated on Sep 13 2018 5:04 PM

జిల్లాలోని లంకాపట్నంలో జనపనార గోడౌన్లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.

విజయనగరం: జిల్లాలోని లంకాపట్నంలో జనపనార గోడౌన్లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నిల్వ ఉంచిన ముడిసరుకు మంటల్లో తగలబడుతున్నట్టు తెలుస్తోంది.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement