విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్లో అగ్నిప్రమాదం సంభవించింది.
విశాఖపట్నం: విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్లో అగ్నిప్రమాదం సంభవించింది. యూనిపార్ట్ప్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కార్మికులకు తృటిలో ప్రమాదం తప్పింది.