సత్తెనపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ | Fight between two groups | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

May 18 2015 6:53 PM | Updated on Oct 2 2018 6:46 PM

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో రెండు వర్గాల మధ్య సోమవారం ఘర్షణ చోటు చేసుకుంది.

సత్తెనపల్లి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో రెండు వర్గాల మధ్య సోమవారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఎనిమిదిమందిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి, మిగతా వారిని సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటానాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement