అభయ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు! | Fast track court proposed for Abhaya case trial | Sakshi
Sakshi News home page

అభయ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు!

Nov 27 2013 12:23 AM | Updated on Oct 22 2018 7:42 PM

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అభయ కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ సంఘటనలో నిందితులకు త్వరగా శిక్షలు ఖరారు చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అభయ కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ సంఘటనలో నిందితులకు త్వరగా శిక్షలు ఖరారు చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.అక్టోబర్ 18న బాధితురాలు షాపింగ్‌మాల్ నుంచి హాస్టల్‌కు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కగా ఆమెను కిడ్నాప్ చేసి కారు డ్రైవర్ సతీష్, సహచరుడు వెంకటేశ్వర్లు అత్యాచారానికి పాల్పడిన సంగతి విదితమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement