పోలీసుల అదుపులో నకిలీ సీబీఐ అధికారి | fake cbi officer in kurnool district | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో నకిలీ సీబీఐ అధికారి

Jul 8 2015 3:36 PM | Updated on Sep 3 2017 5:08 AM

సీబీఐ అధికారునంటూ వ్యాపారులను, ఉద్యోగులను బెదిరించి డబ్బులు గుంజుతున్న నకిలీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కర్నూలు: సీబీఐ అధికారునంటూ వ్యాపారులను, ఉద్యోగులను బెదిరించి డబ్బులు గుంజుతున్న నకిలీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు నగరంలో బుదవారం జరిగింది. స్థానికుల ఫిర్యాదు మేరకు నాల్గో పట్టణ పోలీసులు వైఎస్సార్ జిల్లాకు చెందిన కిరణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు కానీ.. అతడిని అరెస్టు చేసినట్టు చూపలేదు.

Advertisement
 
Advertisement
Advertisement