నర్సీపట్నంలో ఎక్సైజ్ అధికారులు దాడులు | excise officers attacks in narsipatnam | Sakshi
Sakshi News home page

నర్సీపట్నంలో ఎక్సైజ్ అధికారులు దాడులు

Feb 18 2015 11:45 AM | Updated on Jul 11 2019 8:43 PM

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఎక్సైజ్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఎక్సైజ్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ జగన్‌మోహన్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. దీని విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు.ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.
(నర్సీంపట్నం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement