ద్రవిడ వర్సిటీలో ఉద్యోగుల ధర్నా | employess dharna in dravida university | Sakshi
Sakshi News home page

ద్రవిడ వర్సిటీలో ఉద్యోగుల ధర్నా

Mar 22 2016 1:30 PM | Updated on Sep 3 2017 8:20 PM

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని ద్రవిడ యూనివర్సిటీలో మంగళవారం ఉద్యోగులు ధర్నాకు దిగారు.

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని ద్రవిడ యూనివర్సిటీలో మంగళవారం ఉద్యోగులు ధర్నాకు దిగారు. దాదాపు 300 మంది భోదనేతర సిబ్బంది వర్సిటీ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు.  పేస్కేల్ పెంచాలని, పోస్టులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కొనసాగుతోంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement