సీఎం ను కలిసిన డాక్టర్ రామ్మూర్తి కుటుంబం.
లిబియాలో కిడ్నాప్ కు గురైన డాక్టర్ రామ్మూర్తి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు. రామ్మూర్తి విడుదలకు కృషి చేస్తానని సీఎం చంద్రబాబునాయుడు వారికి హామీ ఇచ్చారు.
Sep 19 2015 10:46 AM | Updated on Sep 3 2017 9:38 AM