ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ ఫలితాలు విడుదల

Published Fri, Jul 10 2015 7:41 PM

Dr. NTR Health University PG Results Released

విజయవాడ (ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ) : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మే నెలలో నిర్వహించిన ఫిజియోథెరపీ (ఎంపీటీ పార్టు-2) పీజీ ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల రీ-టోటలింగ్ కోసం ఈ నెల 17వ తేదీలోగా సబ్జెక్టుకు రూ.2వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్ http://ntruhs.ap.nic.in లో పొందవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement