వజ్రం లభ్యం ? | diamond in vajrakarur | Sakshi
Sakshi News home page

వజ్రం లభ్యం ?

Jul 2 2016 10:12 AM | Updated on Jun 1 2018 8:39 PM

వజ్రకరూరు పరిసర ప్రాంతంలో మూడు రోజుల క్రితం విలువైన వజ్రం లభించినట్లు తెలిసింది.

వజ్రకరూరు:  వజ్రకరూరు పరిసర ప్రాంతంలో మూడు రోజుల క్రితం విలువైన వజ్రం లభించినట్లు తెలిసింది. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వజ్రకరూరుతో పాటు గుంతకల్లు, ఇతర ప్రాంతాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలాల్లో వజ్రాల కోసం అన్వేషణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గుంతకల్లు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి సుమారు రూ. 20లక్షలు విలువ చేసే వజ్రం లభించినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement