ప్రొద్దుటూరులో నీటి కోసం ఆందోళన | dharna for Drinking Water at ysr Kadapa | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో నీటి కోసం ఆందోళన

Aug 20 2015 10:24 AM | Updated on Sep 3 2017 7:48 AM

ప్రొద్దుటూరులో నీటి కోసం ఆందోళన

ప్రొద్దుటూరులో నీటి కోసం ఆందోళన

వైఎస్సార్ జిల్లాలో తాగునీటి కోసం మహిళలు ఆందోళనకు దిగారు.

ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లాలో తాగునీటి కోసం మహిళలు ఆందోళనకు దిగారు. ఈ ఘటన జిల్లాలోని జిల్లాలోని ప్రొద్దుటూరు మండలంలో గురువారం చోటు చేసుకుంది. తాగునీటి కష్టాలపై అధికారులకు స్థానిక మహిళలు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అధికారులు స్పందించి త్వరలో సమస్య పరిష్కారిస్తామని హామి ఇచ్చారు. ఆందోళన కారణంగా పట్టణంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement