విద్యుత్ పొదుపులో ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యం | CS Prasanna Kumar Mahanthy releases power save publicity posters | Sakshi
Sakshi News home page

విద్యుత్ పొదుపులో ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యం

Jan 16 2014 1:54 PM | Updated on Sep 18 2018 8:37 PM

విద్యుత్ ఆదాపై అవగాహన పెంచేందుకు ప్రచార సామాగ్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి గురువారం విడుదల చేశారు.

హైదరాబాద్ : విద్యుత్ ఆదాపై అవగాహన పెంచేందుకు ప్రచార సామాగ్రిని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి గురువారం విడుదల చేశారు. విద్యుత్ పొదుపులో ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎస్ తెలిపారు. ప్రజలంతా విద్యుత్ పొదుపు మార్గాలను పాటిస్తే 15 శాతం విద్యుత్ను ఆదా చేయవచ్చని ఆయన అన్నారు. విద్యుత్ పొదుపుపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సి ఉందని మహంతి అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement