'గీతారెడ్డిని పదవి నుంచి తొలగించాలి' | CPI Narayana letter to CM kiran kumar reddy | Sakshi
Sakshi News home page

'గీతారెడ్డిని పదవి నుంచి తొలగించాలి'

Sep 18 2013 1:27 PM | Updated on Aug 13 2018 4:30 PM

ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గీతారెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి తక్షణమే పదవులకు రాజీనామాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గీతారెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి తక్షణమే పదవులకు రాజీనామాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి లేఖ రాశారు. గీతారెడ్డిని పదవి నుంచి తొలగించాలని నారాయణ ఈ సందర్భంగా సీఎంకు సూచించారు. అలాగే పేదలకు అందాల్సిన ఆహార పదార్థాలను రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేయాలని నారాయణ తన లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement