కాంట్రాక్టు టీచర్ల మెరుపు సమ్మె | Contract teachers protest | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు టీచర్ల మెరుపు సమ్మె

Dec 16 2015 4:26 PM | Updated on May 3 2018 3:17 PM

పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులు మెరుపు సమ్మెకు దిగారు.

పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులు మెరుపు సమ్మెకు దిగారు. పక్కరాష్ట్రం తెలంగాణలో గిరిజన ఆశ్రమ పాఠశాలల టీచర్లకు రూ.15వేలకు వేతనం పెంచినా ఇక్కడి ప్రభుత్వంలో కదలిక లేదని విమర్శించారు. మూడేళ్లుగా తాము రూ.5వేల వేతనంతోనే పనిచేస్తున్నామని చెప్పారు. మెరుపు సమ్మెలో 480 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement