పొట్టకూటి కోసం వెళితే.. | Consequently, it goes for .. | Sakshi
Sakshi News home page

పొట్టకూటి కోసం వెళితే..

Mar 11 2014 4:12 AM | Updated on Aug 30 2018 3:56 PM

పొట్టకూటి కోసం వెళ్లినవారిని మృత్యువు వెంటాడింది

 పొట్టకూటి కోసం వెళ్లినవారిని మృత్యువు వెంటాడింది.  సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. కలిదిండిలో పేటకలిదిండికి చెందిన అనిత (14), నూజివీడు శివారులో అదే పట్టణానికి చెందిన గులిపిల్లి తిరుపతిరావు (35) మృత్యువాతన పడ్డారు.

కలిదిండి ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ అతివేగం, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ఘటనలకు
 కారణాలయ్యాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement