కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావుకు తీవ్ర అస్వస్థత | congress senior Paladugu Venkata Rao leader hospitalized | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావుకు తీవ్ర అస్వస్థత

Jan 15 2015 4:10 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావుకు తీవ్ర అస్వస్థత - Sakshi

కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావుకు తీవ్ర అస్వస్థత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఆయనను కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.  ప్రస్తుతం  వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై  చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement