చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అభినందనలు | Congratulations bhaskarreddiki cevireddi | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అభినందనలు

Oct 13 2014 3:10 AM | Updated on May 25 2018 9:17 PM

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అభినందనలు - Sakshi

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అభినందనలు

రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ సభ్యుడిగా నియమితులైన చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఆదివారం పలువురు అభినందించారు.

తిరుపతి: రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ సభ్యుడిగా నియమితులైన చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఆదివారం పలువురు అభినందించారు. ప్రభుత్వం శాసన సభ అంచనాల కమిటీని నియమించింది. ఇందులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాయలసీమలో ముగ్గురికి స్థానం కల్పించారు. వీరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒకరు. ఎంతో నమ్మకంతో తనకు అంచనాల కమిటీలో స్థానం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు చంద్రగిరి నియోజకవర్గ నేతలు ఆయనను అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement