మక్కాబాధిత కుటుంబాలకు పరిహారం | Compensation for Fatima , Kader familys | Sakshi
Sakshi News home page

మక్కాబాధిత కుటుంబాలకు పరిహారం

Sep 19 2015 10:48 AM | Updated on Sep 3 2017 9:38 AM

మక్కా ప్రమాదంలో మరణించిన ఫాతిమా, ఖాదర్ కుటుంబ సభ్యులకు సీఎం పరిహారం అందజేశారు.

మక్కా ప్రమాదంలో మరణించిన ఫాతిమా, ఖాదర్ కుటుంబ సభ్యులకు సీఎం పరిహారం అందజేశారు. ఇవాళ విజయవాడలో మృతుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి మూడులక్షల రూపాయల చెక్కులు అందించారు. ఇటీవల బందరు పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మక్కా భాదితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్కరాల బాధితులతో సమానంగా.. మక్కాబాధితులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement