హామీలను విస్మరించిన సీఎం | CM promises discarded | Sakshi
Sakshi News home page

హామీలను విస్మరించిన సీఎం

Mar 4 2016 2:39 AM | Updated on Aug 10 2018 8:16 PM

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీలు ఇచ్చి ......

 కర్నూలు(అర్బన్) : తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలను విస్మరించారని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కైలాస్‌నాయక్ అన్నారు. స్థానిక సంక్షేమభవన్‌లో గురువారం నిర్వహించిన గిరిజన యువతీ, యువకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు కెతావత్ లక్ష్మానాయక్, వెహైచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎరుకలి రాజు, నాయకులు ఈశ్వర్ నాయక్, నేనావత్ రాము నాయక్, ఇంద్రానాయక్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement