సీఎం, మండలి చైర్మన్ హోలీ శుభాకాంక్షలు | CM, Chairman of the Board of the wishes of the Holy | Sakshi
Sakshi News home page

సీఎం, మండలి చైర్మన్ హోలీ శుభాకాంక్షలు

Mar 6 2015 2:24 AM | Updated on Jul 28 2018 3:15 PM

తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసన మండలి చైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసన మండలి చైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాలు సప్తవర్ణ శోభితం కావాలని గవర్నర్, ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రజల జీవితాలు ఆనందమయం కావాలని మండలి చైర్మన్ చక్రపాణి అన్నారు. హోలీ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం నింపాలని రఘువీరారెడ్డి ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement