శ్రీవారిని దర్శించుకున్న ‘మెగా’ కుటుంబం | Chiranjeevi mother, and sisters offers prayers at Tirumala temple | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న ‘మెగా’ కుటుంబం

Mar 10 2017 8:25 PM | Updated on Jul 25 2018 3:13 PM

శ్రీవారిని దర్శించుకున్న ‘మెగా’ కుటుంబం - Sakshi

శ్రీవారిని దర్శించుకున్న ‘మెగా’ కుటుంబం

సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుటుంబ సభ్యులు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల: సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుటుంబ సభ్యులు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తల్లి అంజనాదేవి, చెల్లెళ్లు విజయదుర్గ, మాధవిలు వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి బోర్డు సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్‌ ప్రత్యేక దర్శనం కల్పించి ప్రసాదాలు అందజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement