పుష్కర నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ రివ్యూ | chief secretary review on godavari pushkar works | Sakshi
Sakshi News home page

పుష్కర నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ రివ్యూ

Jan 23 2015 12:26 PM | Updated on Aug 1 2018 5:04 PM

పుష్కర నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ రివ్యూ - Sakshi

పుష్కర నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ రివ్యూ

పుష్కర నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

తూర్పుగోదావరి:  గోదావరి పుష్కర నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఉభయగోదావరి జిల్లా కలెక్టర్లతో పాటు,  అధికారులతో రాజమండ్రిలో సమీక్ష నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement