వైజాగ్‌లో జగన్ వెంట ఎమ్మెల్యే చెవిరెడ్డి | chevireddy bhaskar reddy went to ys jaganmohan reddy | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో జగన్ వెంట ఎమ్మెల్యే చెవిరెడ్డి

Jan 28 2015 3:18 AM | Updated on Oct 29 2018 8:34 PM

వైజాగ్‌లో  జగన్ వెంట ఎమ్మెల్యే చెవిరెడ్డి - Sakshi

వైజాగ్‌లో జగన్ వెంట ఎమ్మెల్యే చెవిరెడ్డి

వైఎస్సార్ ప్రజా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంగళవారం వైజాగ్‌లో వైఎస్సార్‌సీపీ

తిరుపతి రూరల్ : వైఎస్సార్ ప్రజా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంగళవారం వైజాగ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పర్యటించారు. శారదాపీఠం వార్షికోత్సవంలో టీటీడీ మాజీ సభ్యుడి హోదాలో చెవిరెడ్డి పాల్గొన్నారు. సింహాచలం నరసింహస్వామిని దర్శించుకున్నారు. హుదూద్ తుపాన్‌తో దెబ్బతిన్న వైజాగ్ బీచ్‌ను వారు పరిశీలించారు.  వైజాగ్ పునఃనిర్మాణంలో వైఎస్సార్ సేవాదళ్ వలంటీర్లు బాగా కృషి చేస్తున్నారని చెవిరెడ్డి అభినందించారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement