చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు: ఉమారెడ్డి | Chandrababu is Lier: Umareddy Venkateshwarlu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు: ఉమారెడ్డి

Oct 29 2014 7:40 PM | Updated on Aug 9 2018 2:42 PM

చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు: ఉమారెడ్డి - Sakshi

చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు: ఉమారెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అని విజయసాయిరెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అని విజయసాయిరెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అబద్దాలను పదే పదే ప్రచారం చేస్తున్నారని, అబద్దాలలో చంద్రబాఉ గోబెల్స్ ను మించి పోయారని వారు ఆరోపించారు. 
 
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, అందుకే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారని ఉమారెడ్డి, విజయసాయిలు తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకంగా విధానాలపై పోరాడుతున్న కార్యకర్తలపై టీడీపీ దాడులకు పాల్పడుతోందని విజయసాయి, ఉమారెడ్డిలు ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement