ఏపీ సీఎం హోలీ శుభాకాంక్షలు | Chandrababu Holi Wishes To Telugu People | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎం హోలీ శుభాకాంక్షలు

Mar 2 2018 2:30 AM | Updated on Jul 28 2018 3:41 PM

Chandrababu Holi Wishes To Telugu People - Sakshi

సాక్షి, అమరావతి : దుష్టశక్తులకు ఓటమి తప్పదని, చెడుపై అంతిమంగా మంచి గెలుస్తుందన్న సందేశాన్ని ఇచ్చే పండుగ హోలీ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల వారందరికీ ఆయన హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement