బెజవాడలో చైన్స్నాచింగ్ కలకలం | chain snatching in vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో చైన్స్నాచింగ్ కలకలం

Dec 11 2015 11:13 AM | Updated on Sep 3 2017 1:50 PM

బెజవాడలో చైన్స్నాచింగ్ కలకలం రేపింది.

విజయవాడ: బెజవాడలో చైన్స్నాచింగ్ కలకలం రేపింది. భవానీపురం బ్యాంక్ సెంటర్లో ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును తెంపుకుపోయాడు. దీంతో బాధిత మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదని సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement