ఉత్సాహంగా ఎడ్ల బండలాగుడు పోటీలు | Cattle competitions in guntur | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎడ్ల బండలాగుడు పోటీలు

Dec 28 2015 12:12 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా గురజాలలో రెండో రోజు ఎడ్ల బండలాగుడు బలప్రదర్శన పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి.

గుంటూరు జిల్లా గురజాలలో రెండో రోజు ఎడ్ల బండలాగుడు బలప్రదర్శన పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. స్థానిక పాతపాటేశ్వరి ఆలయం 417వ తిరునాళ్ల సందర్భంగా గ్రామ రైతు కమిటీ ఈ పోటీలను నిర్వహిస్తోంది. సోమవారం జరుగుతున్న వ్యవసాయ విభాగం 6 పళ్ల ఎడ్ల జతల పోటీలకు పెద్ద సంఖ్యలో రైతులు తమ ఎడ్లతో తరలివచ్చారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా రామకృష్ణ ప్రసాద్, మోహన్‌రావు వ్యవహరిస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement