అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు | Case Filed Against Ayyanna Patrudu In Narsipatnam | Sakshi
Sakshi News home page

అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు

Jun 16 2020 7:05 PM | Updated on Jun 16 2020 7:23 PM

Case Filed Against Ayyanna Patrudu In Narsipatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన‍్న పాత్రుడుపై కేసు నమోదయ్యింది. నర్సీపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన తాత లచ్చాపాత్రుడు ఫోటోని మరో గదిలో తాత్కాలికంగా మార్చిన దశలో తన పట్ల అయ్యన్న అనుచితంగా మాట్లాడారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లచ్చాపాత్రుడు ఫోటోను మున్సిపల్‌ సిబ్బంది మార్చడంతో గత రెండు రోజుల క్రితం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతో పాటు మున్సిపల్‌  సిబ్బందిని అయ్యన్న దుర్భాషలాడిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement