భక్తులపైకి దూసుకెళ్లిన కారు, మహిళ మృతి | car hit devotees at srikalahasti | Sakshi
Sakshi News home page

భక్తులపైకి దూసుకెళ్లిన కారు, మహిళ మృతి

Dec 1 2014 3:14 PM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భక్తులపైకి ఇన్నోవా కారు దూకుకెళ్లిన ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భక్తులపైకి ఇన్నోవా కారు దూకుకెళ్లిన ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాళహస్తి ఆలయం సమీపంలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదానికి కారణమైన వారు కారు ఆపకుండా వెళ్లిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement