తోటవల్లూరు కరకట్టపై రెండు కార్లు ఢీ.. | car accident karakatta in krishna district | Sakshi
Sakshi News home page

తోటవల్లూరు కరకట్టపై రెండు కార్లు ఢీ..

Mar 29 2015 5:37 PM | Updated on Aug 14 2018 3:22 PM

కృష్ణా జిల్లా తోటవల్లూరు కరకట్టపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఆదివారం ఢీకొన్నాయి.

కృష్ణా(తోటవల్లూరు): కృష్ణా జిల్లా తోటవల్లూరు కరకట్టపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఆదివారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, పది మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement