టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణ మూర్తి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలోని లక్ష్మీ నరసింహస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు శాలువా కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు.
టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణ మూర్తి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలోని లక్ష్మీ నరసింహస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు శాలువా కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు కరుణామయి ఆశ్రమంలో జరుగుతున్న జ్ఞాన శిబిరంలో పాల్గొన్నారు.