
ఆర్టీసి బస్సులు
దసరా, బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
హైదరాబాద్: దసరా, బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా బస్సులు బయలుదేరు ప్రాంతాలలో మార్పులు చేశారు. కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు వైపు వెళ్లే బస్సులు ఓల్డ్ సిబిఎస్ నుంచి బయలుదేరుతాయి.
ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ వెళ్లే బస్సులు జూబ్లీబస్స్టేషన్ నుంచి బయలుదేరుతాయి.వరంగల్, మహబూబ్నగర్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి బయలుదేరుతాయి.
**